తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి దర్శకుడు రాజమౌళి అంటే ఎవరికైనా అభిమానమే. అలా తన అభిమానాన్ని చాటుకుంది యువనటి అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సినిమా చూసేందుకు వెళ్లిన రాజమౌళి దంపతులను పార్కింగ్‌లో చూసిన అనుపమ అక్కడే ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ‘సినిమా బాగుంది. బాగా నటించావ్’ అంటూ రాజమౌళి అనుపమను మెచ్చుకున్నారు. ప్రస్తుం ఈ [వీడియో](url) నెట్టింట వైరల్ అవుతోంది.
-
Instagram:anupama
-
facebook
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్