• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అనుపమ క్యూట్ అందాలు

    కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ అందాలతో చూపరులను ఆకట్టుకుంటోంది. సొగసైన అందాలతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది. తాజాగా తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. కాగా అనుపమ పరమేశ్వరన్ ఇటీవల వరుస విజయాలు అందుకుంది. ‘కార్తికేయ-2’, ‘18 పేజెస్’ సినిమాలతో మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ సీక్వెల్‌లో నటిస్తోంది. Screengrab Instagram: anupamaparameswaran96 Screengrab Instagram: anupamaparameswaran96 Screengrab Instagram: anupamaparameswaran96 … Read more

    హీరోయిన్‌తో చిందులు వేసిన దర్శక, నిర్మాతలు

    హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలసి నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్‌లు [డ్యాన్స్](url) చేశారు. ‘18 పేజెస్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ యూనిట్ పార్టీ ఇచ్చింది. ఈ వేడుకలో అనుపమతో కలసి అరవింద్, సుకుమర్ కాలు కదిపి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా ఈనెల 23న ‘18 పేజెస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం అందుకుంది. Look who are Happy And Dancing … Read more

    క్యూట్‌గా పాడిన అనుపమ పరమేశ్వరన్

    [VIDEO:](url) కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ క్యూట్‌ వాయిస్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ నిఖిల్ సిద్దార్థ ‘18 పేజెస్’లో ఈ భామ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాటని బ్యూటిఫుల్‌గా హమ్మింగ్ చేసింది. ‘నన్నయ రాసిన కావ్యమాగితే.. తిక్కన తీర్చెనుగా.. రాదమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడి పాడెనుగా’ అంటూ సుమధురంగా ఆలపించింది. దీంతో అక్కడున్న వారు చప్పట్ల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో అనుపమ ఇలా గొంతును సవరించుకుంది. నిజంగానే చాలా బాగా పాడింది అంటూ … Read more

    రాజమౌళి కాళ్లు మొక్కిన అనుపమ

    తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి దర్శకుడు రాజమౌళి అంటే ఎవరికైనా అభిమానమే. అలా తన అభిమానాన్ని చాటుకుంది యువనటి అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సినిమా చూసేందుకు వెళ్లిన రాజమౌళి దంపతులను పార్కింగ్‌లో చూసిన అనుపమ అక్కడే ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ‘సినిమా బాగుంది. బాగా నటించావ్’ అంటూ రాజమౌళి అనుపమను మెచ్చుకున్నారు. ప్రస్తుం ఈ [వీడియో](url) నెట్టింట వైరల్ అవుతోంది. Hearing positive about #karthikeya2 #anupamaparameswaran takes blessings from Ace Indian director #ssrajamouli at … Read more