కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన క్యూట్ అందాలతో చూపరులను ఆకట్టుకుంటోంది. సొగసైన అందాలతో కుర్రాళ్ల మనసు దోచేస్తోంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోంది. తాజాగా తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. కాగా అనుపమ పరమేశ్వరన్ ఇటీవల వరుస విజయాలు అందుకుంది. ‘కార్తికేయ-2’, ‘18 పేజెస్’ సినిమాలతో మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ సీక్వెల్‌లో నటిస్తోంది.
-
Screengrab Instagram: anupamaparameswaran96
-
Screengrab Instagram: anupamaparameswaran96
-
Screengrab Instagram: anupamaparameswaran96
-
Screengrab Instagram: anupamaparameswaran96
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్