నటి సయేషా సైగల్ నేడు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుంటుంది. సయేషా ఆగస్ట్ 12, 1997న ముంబయిలో జన్మించింది. ఆమె హిందీ నటులు సైరా భాను, దిలీప్‌కుమార్‌ల మనవరాలు. నటనతో పాటు ఆమెకు డ్యాన్స్‌లో కూడా ప్రావిణ్యం ఉంది. ఈ బ్యూటీ 2015లో అఖిల్ సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. హిందీలో అజయ్ దేవగన్‌తో శివాయ్‌లో నటించింది. తమిళ హీరో ఆర్యతో గజినీకాంత్, కట్టప్పన్, టెడ్డీ వంటి వరుస సినిమాల్లో నటించింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 2019లో తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దవాడైన ఆర్యను సయేషా పెళ్లి చేసుకుంది. 2021లో ఆమెకు అరియానా అనే పాపకు జన్మనిచ్చింది.
-
Courtesy Instagram: Sayyeshaa
-
Courtesy Instagram: Sayyeshaa
-
Courtesy Instagram: Sayyeshaa
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్