విజయ్ దేవరకొండ తాను నటించిన ‘లైగర్’ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్షణం తీరిక లేకుండా దేశం మొత్తం తిరుగుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అందులో భాగంగానే ఓ భిమానితో ‘ఆ ఫట్’ సాంగ్‌పై డ్యాన్స్ వేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి