• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘RRR, కేజీఎఫ్ 2 కంటే కార్తికేయ 2 బ్లాక్ బాస్టర్ హిట్’

  హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 మూవీ RRR, కేజీఎఫ్ 2 కంటే బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందని ప్రముఖ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ పేర్కొన్నాడు. మరోవైపు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ చిత్రాల కంటే డబుల్ కలెక్షన్స్ వసూలు చేసిందని తెలిపాడు. ఈ సందర్భంగా కార్తికేయ మూవీ డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగార్వాల్ కు ట్విట్టర్ వేదికగా RGV శుభాకాంక్షలు తెలిపాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv