ప్రేమ ప్రపోజల్‌కు ‘ఎస్’ చెప్పిన అమలాపాల్
హీరోయిన్ అమలాపాల్ ప్రేమలో పడింది. తన ప్రేమ ప్రపోజల్‌కు ఆమె అంగీకారం తెలిపినట్లు స్నేహితుడు. ప్రియుడు జగత్ దేశాయ్ తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియాను జగత్ ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ఈ పోస్ట్‌లో ‘నా కలల రాణి నాకు ఎస్ చెప్పింది’ అంటూ రాసుకొచ్చాడు. నేడు అమలాపాల్ పుట్టినరోజు సందర్భంగా జగత్ ఈ వీడియాను అభిమానులతో పంచుకున్నాడు. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.