• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రావణ దహనంతో కంగనా రికార్డు

    బాలీవుడ్‌ స్టార్‌ నటి కంగనా రనౌత్‌ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ‘రావణ్‌ దహన్‌’ కార్యక్రమంలో ఆమె పాల్గొని రావణ దహనం చేశారు. 50 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ ఈ కార్యక్రమానికి హాజరై రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా కంగన రికార్డుకెక్కారు. కాగా, రావణ్‌ దహన్‌ కార్యక్రమంలో కంగన సాంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఎర్రటి చీరతో అందరి దృష్టిని ఆకర్షించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv