రావణ దహనంతో కంగనా రికార్డు
బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ‘రావణ్ దహన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని రావణ దహనం చేశారు. 50 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ ఈ కార్యక్రమానికి హాజరై రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. దీంతో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా కంగన రికార్డుకెక్కారు. కాగా, రావణ్ దహన్ కార్యక్రమంలో కంగన సాంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. ఎర్రటి చీరతో అందరి దృష్టిని ఆకర్షించారు. 𝗞𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗥𝗮𝗻𝗮𝘂𝘁 made history … Read more