• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మూవీలకు రణ్‌బీర్‌ బ్రేక్.. కారణమిదే!

  బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలకు విరామం ప్రకటించారు. యానిమల్‌ తర్వాత ఏ సినిమాను అంగీకరించలేదని తెలిపారు. ‘కొన్ని నెలల పాటు మా కూతురు రాహాతో సమయాన్ని గడపాలనుకుంటున్నా. నా బిజీ షెడ్యూల్‌ కారణంగా తను పుట్టాక ఎక్కువ సమయం తనతో గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఓ ఆరు నెలలు రాహాతో ఉండాలనుకుంటున్నా. రాహాకు సంబంధించిన అందమైన క్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నా’ అని రణ్‌బీర్‌ స్పష్టం చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv