• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మూవీలకు రణ్‌బీర్‌ బ్రేక్.. కారణమిదే!

  బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలకు విరామం ప్రకటించారు. యానిమల్‌ తర్వాత ఏ సినిమాను అంగీకరించలేదని తెలిపారు. ‘కొన్ని నెలల పాటు మా కూతురు రాహాతో సమయాన్ని గడపాలనుకుంటున్నా. నా బిజీ షెడ్యూల్‌ కారణంగా తను పుట్టాక ఎక్కువ సమయం తనతో గడపలేకపోయాను. అందుకే ఇప్పుడు ఓ ఆరు నెలలు రాహాతో ఉండాలనుకుంటున్నా. రాహాకు సంబంధించిన అందమైన క్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నా’ అని రణ్‌బీర్‌ స్పష్టం చేశారు.

  లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన రష్మిక- రణబీర్

  యానిమల్ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. అమ్యాయి అంటూ సాగే సాంగ్‌లో రణబీర్, రష్మిక మంధాన లిప్‌లాక్‌తో రెచ్చిపోయారు. సాంగ్ మొత్తం ఫుల్ రోమాంటిక్‌గా సాగింది. ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కాగా ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ మోస్ట్ వైలెంట్‌గా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

  రష్మిక మంధాన లిప్ లాక్ చేసిన రణబీర్

  యానిమాల్ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. అమ్మాయి అంటూ సాగే ఈ సాంగ్‌లో రణబీర్, రష్మికల మధ్య ఘాటైన రోమాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో లిప్‌ లాక్ సీన్ ఉండటంతో సాంగ్ ఈవిధంగా ఉంటుందో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్‌లో థియేటర్లలో విడుదలకానుంది.

  యానిమల్ టీజర్ విడుదల

  సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబోలో వస్తున్న చిత్రం యానిమల్. ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజైంది. టీజర్‌లో కంప్లీట్ మాస్ అవతార్‌లో రణబీర్ కనిపించాడు. నేను చెడును వెతికాను ఎక్కడా కనిపించలేదు.. నాలో వెతికాను నాకన్న చెడ్డవాడు ఎవడు లేడు అనిపించింది అనే డైలాగ్‌తో టీజర్ సాగింది. టీజర్ బట్టి చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా యానిమల్ కనిపిస్తుంది. సినిమాలోనే యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది.

  ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఫుల్‌ రివ్యూ

  బాలివుడ్‌ బాక్సాఫీస్‌కు కోటి ఆశలనిస్తూ ఇవాళ విడుదలైన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, అమితాభ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రూ.400కోట్ల ఈ భారీ బడ్జెట్‌తో సరికొత్త ‘అస్త్రలోకం’గా తీర్చిదిద్దిన ఈ సినిమాను అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. దక్షిణాన  రాజమౌళి సమర్పణ బాధ్యతలు తీసుకున్నారు. మరి సినిమా అంచనాలు అందుకుందా? రివ్యూలో చూద్దాం కథ: బ్రహ్మాస్త్ర సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కథ అంతా బ్రహ్మాస్త్రను కాపాడే బ్రహ్మాన్ష్‌ అనే బృందం … Read more

  ఎయిర్‌పోర్టులో ట్రెడీష‌న‌ల్ లుక్‌లో ర‌ణ్‌బీర్, ఆలియా

  ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ఆలియా భ‌ట్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ముంబ‌యి ఎయిర్‌పోర్టులో ఇద్ద‌రూ ట్రెడీష‌న‌ల్ లుక్‌లో క‌నిపించారు. వారితో పాటు ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ కూడా ఉన్నారు. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన ఈ జంట తెలుగులో మాట్లాడి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. బ్ర‌హ్మాస్త్ర మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కానుంది. నాగార్జున‌, అమితాబ్ ఇందులో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

  ర‌ణ్‌బీర్ నీకు బుద్దుందా? అంటూ మండిప‌డుతున్న‌ నెటిజ‌న్లు

  ‘బ్ర‌హ్మాస్త్ర’ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నిన్న ర‌ణ్‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్, అయాన్ ముఖ‌ర్జీ ఇన్‌స్టాల లైవ్‌లో ముచ్చ‌టించారు. అయితే మీరు ఎందుకు మూవీని అన్ని ప్రాంతాల్లో ప్ర‌మోట్ చేయ‌లేదు అని ఫ్యాన్స్ అడిగారు. దీనిపై స్పందించిన ఆలియా మేము అన్ని న‌గ‌రాల‌కు తిరిగి ప్ర‌మోట్ చేస్తాము అని చెప్పింది. వెంట‌నే ర‌ణ్‌బీర్ మేము ఎందుకు రావట్లేదంటే ఇక్క‌డ ఒక‌రు భారీగా పెరుగుతున్నారంటూ ఆలియా ప్రెగ్నెన్సీని ఉద్దేశించి అన్నాడు. దీంతో ఆలియా బుంగ‌మూతి పెట్ట‌డంతో, జోక్ చేశాను సారీ అన్నాడు. కానీ దీనిపై నెటిజన్లు విమ‌ర్శ‌లు … Read more

  ‘బ్ర‌హ్మాస్త’ కోసం ప‌దేళ్లు కేటాయించిన ద‌ర్శ‌కుడు

  ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్, అమితాబ్, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘బ్ర‌హ్మాస్త్ర‌’. ఈ సినిమా మొద‌టిభాగం సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ బ్ర‌హ్మాస్త్ర జ‌ర్నీ ఎలా ప్రారంభ‌మైందో ప్రేక్షకుల‌తో షేర్ చేసుకున్నాడు. ఈ మూవీ చేయాల‌ని అయాన్‌కు 2011లోనే ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. కానీ తాను అనుకున్న విజ‌న్‌కు అప్ప‌ట్లో సినిమా బ‌డ్జెట్లు త‌క్కువ‌. వీఎఫ్ఎక్స్ టెక్నాల‌జీ ఇండియాలో అప్ప‌ట్లో ఇంత‌గా అందుబాటులో లేదు. అయితే తన‌ ఆలోచ‌న‌కు మాత్రం ప‌దునుపెడుతూ అయాన్ ఈ సినిమాపై … Read more

  ‘బ్ర‌హ్మాస్త్ర’ నుంచి రెండో పాట వ‌చ్చేస్తుంది

  ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్న ‘బ్ర‌హ్మాస్త్ర’ మూవీ నుంచి రెండో సాంగ్ ‘దేవ దేవ’ సాంగ్ టీజ‌ర్ రిలీజ్ అయింది. ఈ పాట‌లో శివ‌గా న‌టించిన ర‌ణ్‌బీర్‌కపూర్ అగ్ని(వెలుతురు) ప్రాధాన్య‌త‌ను వివ‌రిస్తున్నాడు. పూర్తి సాంగ్ ఆగ‌స్ట్ 8న విడుద‌ల చేయ‌నున్నారు. ఆలియా భ‌ట్ ఈ సినిమాలో ఇషా పాత్ర‌లో న‌టిస్తుంది. ర‌ణ్‌బీర్ గురువుగా అమితాబ్ క‌నిపించ‌నున్నాడు. మౌనిరాయ్‌, అక్కినేని నాగ‌ర్జున ఇత‌ర కీల‌క పాత్ర‌లు చేస్తున్నారు. బ్ర‌హ్మాస్త్ర మూవీ సెప్టెంబ‌ర్ 9న హిందీ, తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌ ఐదు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. … Read more

  సరికొత్త యాంగిల్ బయట పెట్టిన ప్రియా వారియర్.. ఈసారి గానంతో మ్యాజిక్

  ఒరు అదార్ లవ్’ సినిమాలోని వింక్ సీన్ ద్వారా  ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది ప్రియా వారియర్. కన్నులతో ఆమె చేసిన మ్యాజిక్ ఇప్పటికీ కుర్రాళ్ల గుండెళ్లో గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా ఈ కలువ కన్నుల భామ తనలోని మరో యాంగిల్ ను బయటపెట్టింది.రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీలోని’కేసరియా’ లవ్ సాంగ్ ను  పాడింది.  తాను పాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పాట పాడుతున్నంత సేపు తనలో తాను తన్మయత్వానికి లోనైంది. తనదైన రీతిలో చక్కగా … Read more