• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘బ్ర‌హ్మాస్త’ కోసం ప‌దేళ్లు కేటాయించిన ద‌ర్శ‌కుడు

  ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్, అమితాబ్, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ ‘బ్ర‌హ్మాస్త్ర‌’. ఈ సినిమా మొద‌టిభాగం సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తాజాగా ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ బ్ర‌హ్మాస్త్ర జ‌ర్నీ ఎలా ప్రారంభ‌మైందో ప్రేక్షకుల‌తో షేర్ చేసుకున్నాడు. ఈ మూవీ చేయాల‌ని అయాన్‌కు 2011లోనే ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. కానీ తాను అనుకున్న విజ‌న్‌కు అప్ప‌ట్లో సినిమా బ‌డ్జెట్లు త‌క్కువ‌. వీఎఫ్ఎక్స్ టెక్నాల‌జీ ఇండియాలో అప్ప‌ట్లో ఇంత‌గా అందుబాటులో లేదు. అయితే తన‌ ఆలోచ‌న‌కు మాత్రం ప‌దునుపెడుతూ అయాన్ ఈ సినిమాపై వ‌ర్క్ చేస్తూనే ఉన్నాడ‌ట‌. నేను బ్ర‌హ్మాస్త్ర కాన్సెప్ట్ అనుకున్న‌ప్పుడు నా వ‌య‌సు 29, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే స‌మ‌యానికి 39 అని చెప్పాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv