• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మీడియాకు క్షమాపణలు చెప్పిన సుమ

  ప్రముఖ వ్యాఖ్యాత సుమ మీడియాను క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘నేనొక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. కాగా నిన్న జరిగిన ‘ఆదికేశవ’ మూవీ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన సుమ.. మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని అన్నారు. అలా అనకుండా ఉంటే బాగుండేదని ఓ విలేకరి సుమ ఎదుటనే అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాపై ఉన్న చనువుతోనే ఆ వ్యాఖ్యలు చేశానని సుమ ఆ సందర్భంలో సమర్థించుకుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv