• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మీడియాకు క్షమాపణలు చెప్పిన సుమ

    ప్రముఖ వ్యాఖ్యాత సుమ మీడియాను క్షమాపణలు కోరారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘నేనొక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. కాగా నిన్న జరిగిన ‘ఆదికేశవ’ మూవీ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన సుమ.. మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని అన్నారు. అలా అనకుండా ఉంటే బాగుండేదని ఓ విలేకరి సుమ ఎదుటనే అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాపై ఉన్న చనువుతోనే ఆ వ్యాఖ్యలు చేశానని సుమ … Read more

    సుమ ఓవరాక్షన్; ఎన్టీఆర్ ఆగ్రహం!

    యాంకర్ సుమపై జూ.ఎన్టీఆర్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌కు మైక్ ఇచ్చే ముందు అతడికి కోపం తెప్పించేలా సుమ ఇంట్రడక్షన్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్30’ గురించి అప్డేట్ ఇస్తారని చెప్పింది. దీనికి ఎన్టీఆర్ కౌంటర్‌గా ‘‘వాళ్లు అడక్కపోయినా.. మీరే చెప్పేసేలా ఉన్నారే’’ అంటూ సీరీయస్ అయ్యారు. ఆ తర్వాత కూడా ఆయన స్టేజిపైన కోపంతోనే ఉన్నారు. ఫ్యాన్స్‌పై కూడా అసహనం వ్యక్తం చేశారు. ? pic.twitter.com/CkCJXLmQow — ???????? ????? … Read more

    ‘లైగ‌ర్‌’పై ఫ‌న్నీ ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసిన విజ‌య్‌

    విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ మూవీ ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా యాంక‌ర్ సుమ లైగ‌ర్ టీమ్‌ను ఇంట‌ర్వ్యూ చేసింది. ఇందులో లైగ‌ర్ పోస్ట‌ర్స్‌, ట్రైల‌ర్, సాంగ్స్‌కు వ‌చ్చిన రెస్పాన్స్‌, ట్రోల్స్ కొన్నింటిని చూపించింది. దీంతో వాటిని చూసి విజ‌య్‌తో పాటు అన‌న్య‌, ఛార్మి, పూరీ ప‌డిప‌డి న‌వ్వుకున్నారు. ఈ ఫ‌న్నీ ఇంట‌ర్వ్యూను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.