• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెంటిలెటర్‌పై ‘జవాన్’ చూసిన షారుఖ్ ఫ్యాన్

    బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ దివ్యాంగుడైన పెషేంట్. తాను వెంటిలెటర్‌పై ఉన్నా థియేటర్‌కు వచ్చి జవాన్ చిత్రాన్ని చూశాడు. అతనికి థియేటర్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై షారుఖ్ స్పందిస్తూ… మీ వీరాభిమానానికి చాలా కృతజ్ఞుడిని. మీపై భగవంతుడి ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.

    రేపు డెవిల్‌ నుంచి ఫస్ట్ సింగిల్

    నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ సంయుక్తమీనన్ జంటగా నటిస్తున్న చిత్రం డెవిల్. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రేపు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఈమేరకు సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ఈ సినిమా తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమవుతోంది. బ్రిటిష్ సిక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. https://x.com/shreyasgroup/status/1703696072122765701?s=20

    యూట్యూబ్ స్టార్ హర్ష సాయి హీరోగా ‘మెగా’

    ప్రముఖ యూట్యూబర్‌ హర్షాసాయి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం మెగా. హర్షాసాయి స్వీయ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. తాజాగా ఈసినిమా టైటిల్‌ను ‘మెగా’ లో డాన్‌గా పెట్టారు. వచ్చే ఏడాదిలో దీనిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. https://youtube.com/watch?v=X7l2BReciU4%26t%3D188s

    స్కంద నుంచి కల్ట్ మామా సాంగ్ రిలీజ్

    యంగ్ హీరో రామ్ పొత్తినేని స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం స్కంద. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కల్ట్ మామ.. కల్ట్ మామ’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. హాట్ డాల్ ఊర్వశి రౌతేలాతో రామ్‌ పొత్తినేని డ్యాన్స్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు SS థమన్ సంగీతం అందించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. స్కంద చిత్రం అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. https://youtube.com/watch?v=l6Lo0D0Zm5I%26t%3D75s

    ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ

    విశాల్, ఎస్‌జే సూర్య కాంబోలో వచ్చిన సినిమా మార్క్‌ ఆంటోని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షుకలు తమ అభిప్రాయలను ట్వీట్ చేస్తున్నారు. సినిమాలో ఎస్‌జే సూర్య కామెడీ టైమింగ్ అదిరింది. విశాల్ యాక్షన్‌ పార్ట్‌లో అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండాఫ్ సీన్లు ఆకట్టుకుంటాయి. రూ.100 కోట్లు కొల్లగొడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికాసేపట్లో #MarkAntony review First half interesting ?Second half verithanam ?Screenplay?Music?Vishal ?SJ.Suryah … Read more

    Sai Pallavi In Bollywood: ఆమిర్ ఖాన్ కొడుకుతో  సాయి పల్లవి రొమాన్స్!

    స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్ అయింది. ఇన్నాళ్లు దక్షిణాది సినిమాలకే పరిమితమైన ఈ హైబ్రిడ్ పిల్ల.. బాలీవుడ్‌కు దారులు తెరిచింది. బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను సునీల్ పాండే డైరెక్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో భారత చిత్ర పరిశ్రమ ఏకమైంది. సౌత్ నార్త్ తేడా లేకుండా హీరో, హీరోయిన్లు అక్కడా ఇక్కడా నటిస్తున్నారు. ఇన్నాళ్లు హిందీ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోని దక్షిణాది హీరోయిన్లు ఒక్కొక్కరుగా … Read more

    హార్దిక్ దెబ్బకు బాబర్ షాక్.. ఇదెక్కడి స్వింగ్‌రా మామ!

    ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో.. పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను బోల్తా కొట్టించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హార్దిక్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని బాబర్ ఢిపెన్స్‌ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఒక్కసారిగా బాబర్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://x.com/UllahIkhtasham/status/1701244803743162855?s=20

    September 11-16: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..ఏకంగా 25 సినిమాల సందడి!

    ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. స్కంద, చంద్రముఖి2, మార్క్ ఆంటోని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం 25కు పైగా సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్‌ను ఓసారి చూద్దాం. స్కంద యంగ్ హీరో రామ్ పోతినేని(RAPO), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నిర్మితమైన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. … Read more

    ‘RRR’పై బ్రెజిల్‌ దేశాధినేత ప్రశంసలు

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు ‘లూయిజ్‌ ఇనాకియో లులా డా సిల్వ’ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో యాక్షన్‌, ఫన్‌ బాగుందని కొనియాడారు. ఆర్టిస్టులు కూడా అద్భుతంగా చేశారని ప్రశంసించారు. భారతీయ చరిత్రను బాగా చూపించారని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను RRR టీమ్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.బ్రెజిల్‌ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపింది. తారక్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో చేసిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు. Thank you President of Brezil, @LulaOfficial for your kind words on #RRRMovie. … Read more

    రాజమౌళి ట్వీట్‌పై షారుఖ్‌ క్రేజీ రిప్లై

    జవాన్ మూవీపై దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్‌పై షారుఖ్‌ ఖాన్ సరదా రిప్లే ఇచ్చాడు. ‘థాంక్యూ సో మచ్ రాజమౌళి గారు, మీ క్రియేటివ్ ఇన్ పుట్స్ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మా మూవీ మీకు నచ్చితే నేను మాస్ హీరోగా సరిపోతానో లేదో కాల్ చేసి చెప్పండి అంటూ సరదాగా పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతకు ముందు రాజమౌళి తన ట్వీట్‌లో ‘అందుకే షారుఖ్‌ను బాక్సాఫీస్ బాద్‌షా అంటారు. వాట్‌ అన్ … Read more