• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Jawan Movie Interesting Facts: ‘జవాన్‌’ మూవీ గురించి మీకు తెలియని 7 ఇంట్రస్టింగ్‌ విషయాలు..! 

    బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​, లేడీ సూపర్​ స్టార్ నయనతార లీడ్​ రోల్స్​లో చేసిన చిత్రం ‘జవాన్‌’ (Jawan)​. సెప్టెంబర్‌ 7న రిలీజైన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఏడు ఆసక్తికర విషయాలు మీకోసం.. 1. రెండో డైరెక్టర్‌గా ‘అట్లీ’ 1992లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన షారుక్‌ ఖాన్‌ సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన వారితో పెద్దగా పనిచేయలేదు. ఈ క్రమంలో … Read more

    Indian Movies: కలెక్షన్స్‌లో ‘జవాన్‌’ ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. కానీ, ఇప్పటికీ తెలుగు చిత్రాలే టాప్‌!

    షారుక్‌ ఖాన్ లేటెస్ట్‌ మూవీ ‘జవాన్’ (Jawan) ఇండియన్‌ బాక్సాఫీస్‌ (Indian Box Office) వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే దేశంలో అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.75 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Net Collections) సాధించింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే ఇదే అత్యధిక నెట్‌ కలెక్షన్స్‌.  ఈ సినిమాకు ముందు వరకూ పఠాన్‌ (Pathan) రూ.55 కోట్లు, కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 (KGF 2) రూ. 54 కోట్లు, బాహుబలి (Bahubali) రూ. 41 కోట్లు మాత్రమే … Read more

    షారుక్ ఖాన్ జవాన్ ట్విట్టర్ రివ్యూ

    బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నయనతార కాంబోలో వచ్చిన మూవీ జవాన్‌ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా చూసిన వారి నుంచి ట్విట్టర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. జవాన్ స్టోరీ బాగుందని, SRK స్క్రీన్ అపియరెన్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని కామెంట్ చేస్తున్నారు. షారుక్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ జవాన్ అని, నయనతార క్యారెక్టర్ అద్బుతంగా ఉందని, అనిరుధ్ అందించిన BGM సీన్లకు మంచి హైప్ ఇచ్చాయని చెబుతున్నారు. ఇండియాలో ఇంతవరకు ఇలాంటి కథతో సినిమా రాలేదని మరికొంత మంది నెటిజన్లు కామెంట్ … Read more

    Fastest 500Cr Movies: జెట్‌ వేగంతో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలు.. ఎన్ని రోజుల్లో తెలుసా?

    ఒకప్పుడు దేశంలో సూపర్‌ హిట్‌ సినిమా అనగానే రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్ల కలెక్షన్స్‌ బట్టి చెప్పేవారు. ఆ స్థాయి వసూళ్లు వస్తే తప్ప సినిమాను బ్లాక్‌ బాస్టర్‌గా పరిగణించేవారు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరైన కంటెంట్‌తో వస్తే చిన్న సినిమా అయినా తేలికగా రూ.500 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో వేగంగా రూ. 500 కోట్లను కొల్లగొట్టిన టాప్‌ 10 భారతీయ చిత్రాలు … Read more

    ఆసక్తిగా ‘800’ ట్రైలర్!

    శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ‘800’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇవాళ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉంది. మురళీధరన్ చిన్ననాటి నుంచి తాను క్రికెటర్‌టా ఎదిగినంతవరకు ఈ చిత్రంలో చూపించినట్లు తెలుస్తోంది. మురళీధరన్ పాత్రలో హీరో మధుర్ మిట్టల్ ఒదిగిపోయాడు. కాగా ఈ సినిమాను ఎంఎస్ శ్రీపతి తెరకెక్కించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.

    ఆకట్టుకుంటున్న ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్

    విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోనీ’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగులో నటుడు దగ్గుబాటి రానా విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. ఎస్ జే సూర్య, సునీల్, సెల్వరాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

    పవన్ కళ్యాణ్ OG గ్లింప్స్ నెక్స్ట్‌ లెవల్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రం నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ విడుదలైంది. ఆయన పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. అభిమానుల అంచనాలకు తగ్గరీతిలో ఈ గ్లింప్స్ ఉందని చెప్పాలి. ప్రతి విజువల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ రేంజ్‌లో గ్యాంగ్ స్టర్‌గా పవన్‌ని ఇంత పవర్ ఫుల్ షేడ్‌లో ఎవరూ ఊహించని ఉండకపోవచ్చు. మరి వింటేజ్ బ్యాక్ డ్రాప్‌లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌లో నిజంగానే బ్లడ్ బాయిల్ … Read more

    ‘భగవంత్ కేసరి’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘గణేష్ ఆంతం’ పేరుతో ఓ సాంగ్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీలలు నటించారు. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించారు. సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ విడుదల కానుంది.

    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 3 మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఖుషి విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్వాణ దర్శకత్వం … Read more

    సమంత నా పిల్ల రా.. విజయ్ దేవరకొండ

    ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ సమంతను ఉద్దేశిస్తూ ‘అది నా పిల్లరా’ అని చెప్పిన డైలాగ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదే డైలాగ్‌ ఆయన సోదరుడు ఆనంద్ దేవకొండ బేబీ సినిమాలో చెప్పాడు. ఈ రెండింటిని పోలుస్తూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ను మీమ్‌గా జతచేసి నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ఖుషి మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. SariPoyaru Iddaru ?pic.twitter.com/hti1OEWSSn — ︎ … Read more