• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: పుష్పరాజ్‌గా ఫస్ట్‌ మహేశ్‌ను సెలక్ట్‌ చేశారట. బన్నీ మేకప్‌కు 3గం.లు పట్టేదట.. ‘పుష్ప’ గురించి మీకు తెలియని విషయాలు..!

    2021లో వచ్చిన పుష్ప చిత్రం (Pushpa) ఏ మేర ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అన్న డైలాగ్‌ దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయ్యింది. పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం ఈ డైలాగ్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో వీడియోలు సైతం పోస్టు చేశారు. దీంతో ఈ సినిమా మరింతగా సినీ ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ప్రస్తుతం ఆ క్రేజే అల్లుఅర్జున్‌ (Allu arjun)కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన  ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో బన్నీ … Read more

    ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్

    టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఫన్ రైడ్‌తో నిండి ఉంది. ట్రైలర్‌ను చూశాకా సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. కాగా ఈ మూవీని డైరెక్టర్ మహేష్ బాబు.పి తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King … Read more

    ‘టైగర్ నాగేశ్వరరావు’ వచ్చేశాడు

    మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్‌ను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌ను చూస్తూంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు. కాగా ఈ మూవీలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

    ఆసక్తికరంగా ‘బెదురులంక’ ట్రైలర్

    టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటించిన ‘బెదురులంక 2012’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విజువల్స్ చాలా బాగున్నాయి. యుగాంతం కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో కార్తికేయ సరసన నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. క్లాక్స్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. వెన్నెల కిశోర్, ఆటోరాంప్రసాద్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఆగష్టు 25న ఈ మూవీ విడుదల కానుంది.

    Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!

    తెలుగులో విలన్ అంటే కొందరే గుర్తుకొస్తారు. రావు గోపాల్‌రావు, అమ్రిష్ పురి, సోనూ సూద్ వంటి నటులు విలన్లుగా మరపురాని పాత్రలు పోషించారు. వీరి డైలాగ్, డిక్షన్, యాక్టింగ్.. యూనిక్‌గా ఉంటాయి. ఆ తర్వాత బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. నెరిసిన గడ్డంతో ఓ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, పర్మనెంట్‌గా ఈ పాత్రలో ఒదగలేక పోయాడు. ఇక, ఇద్దరు, ముగ్గురు నటులు విలన్ రోల్స్‌లో ట్రై చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఎప్పటి నుంచో … Read more

    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా? 

    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి … Read more

    ‘సైంధవ్‌’ నుంచి స్పెషల్ విషెస్‌!

    పంద్రాగస్టు సందర్భంగా ‘సైంధవ్‌’ చిత్ర యూనిట్‌ కొత్త వీడియోను రిలీజ్‌ చేసింది. ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అంటూ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు. నవాజుద్దీన్‌ సిద్ధిక్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. Team #SAINDHAV wishes everyone a Happy Independence Day?? https://t.co/rzWNvscify#SaindhavOn22ndDEC @Nawazuddin_S @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah … Read more

    Baby like Movies: ఈ 7 సినిమాలు నిజంగా మీతో కంటతడి పెట్టిస్తాయి భయ్యా!

    లవ్ స్టోరీ అంటే ప్రతి ఒక్కరికీ ఆసక్తే. అందుకే ఈ జానర్‌లో సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే, చాలా సినిమా కథల్లో ప్రేమకు శుభం కార్డు పడుతుంది. కానీ, కొన్ని కథలు విషాదాంతం అవుతాయి. ప్రేమికుడు చనిపోవడమో, ప్రేయసి చనిపోవడమో లేదా ప్రేమను త్యాగం చేయడమో వంటివి జరుగుతుంటాయి. వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండే సినిమా ప్రేమ కథలు తెలుగులో చాలా తక్కువగానే వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘బేబీ’ మూవీ సైతం విషాదాంతం అవుతుంది. మరి, గుండెల్ని పిండేసిన ప్రేమ కథా చిత్రాలేంటో తెలుసుకుందామా.  … Read more

    Jailer 2 Movie: జైలర్ మూవీకి సీక్వెల్ కన్ఫర్మ్.. రజనీ, విజయ్ కాంబోలో మరో మూవీ.. ఇక ఫ్యాన్స్‌కి పండగే..! 

    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన ‘జైలర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ చిత్రానికి థియేటర్లు పెరిగాయి. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్; అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు ఆడియెన్స్‌ని తెగ ఇంప్రెస్ చేశాయి. ముఖ్యంగా రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. సినిమాని మళ్లీ మళ్లీ చూస్తూ తమ అభిమాన … Read more