• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సైంధవ్‌’ నుంచి స్పెషల్ విషెస్‌!

    పంద్రాగస్టు సందర్భంగా ‘సైంధవ్‌’ చిత్ర యూనిట్‌ కొత్త వీడియోను రిలీజ్‌ చేసింది. ‘హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అంటూ తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించారు. నవాజుద్దీన్‌ సిద్ధిక్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv