• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘టైగర్ నాగేశ్వరరావు’ వచ్చేశాడు

  మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీ టీజర్‌ను ఇవాళ మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌ను చూస్తూంటే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తీస్తున్నారు. కాగా ఈ మూవీలో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv