• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సమంత నా పిల్ల రా.. విజయ్ దేవరకొండ

    ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ సమంతను ఉద్దేశిస్తూ ‘అది నా పిల్లరా’ అని చెప్పిన డైలాగ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదే డైలాగ్‌ ఆయన సోదరుడు ఆనంద్ దేవకొండ బేబీ సినిమాలో చెప్పాడు. ఈ రెండింటిని పోలుస్తూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ను మీమ్‌గా జతచేసి నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ఖుషి మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv