సమంత నా పిల్ల రా.. విజయ్ దేవరకొండ
ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ సమంతను ఉద్దేశిస్తూ ‘అది నా పిల్లరా’ అని చెప్పిన డైలాగ్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదే డైలాగ్ ఆయన సోదరుడు ఆనంద్ దేవకొండ బేబీ సినిమాలో చెప్పాడు. ఈ రెండింటిని పోలుస్తూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. కింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్‌ను మీమ్‌గా జతచేసి నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ఖుషి మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. SariPoyaru Iddaru ?pic.twitter.com/hti1OEWSSn — ︎ … Read more