• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఖుషి నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల

  విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన ఖుషి సినిమా నుంచి అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. నా రోజా నువ్వే అనే సాంగ్ గ్లింప్స్‌ను తెలుగుతో పాటు మళయాలం, తమిళ్ భాషల్లో రిలీజ్ చేశారు. పూర్తి వీడియోను ఈనెల 9న విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా విడుదల చేయనున్నారు. కాగా ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv