• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్ స్టార్ హర్ష సాయి హీరోగా ‘మెగా’

    ప్రముఖ యూట్యూబర్‌ హర్షాసాయి హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం మెగా. హర్షాసాయి స్వీయ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. తాజాగా ఈసినిమా టైటిల్‌ను ‘మెగా’ లో డాన్‌గా పెట్టారు. వచ్చే ఏడాదిలో దీనిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉంది.

    https://youtube.com/watch?v=X7l2BReciU4%26t%3D188s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv