• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    క‌ర్నూలు కొండారెడ్డి బురుజు వ‌ద్ద ‘జై బాల‌య్య’ నినాదాలు

    బాల‌కృష్ణ 107వ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం క‌ర్నూల కొండారెడ్డి బురుజు వ‌ద్ద జ‌రుగుతుంది. ఈ విష‌యం తెలుసుకున్న బాల‌య్య ఫ్యాన్స్ అక్క‌డికి భారీగా వ‌చ్చారు. జై బాల‌య్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ సంద‌డి చేశారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తిచేసి ఈ ద‌స‌రాకు సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

    అదిరిపోయిన ‘మాచర్ల ధమ్కీ’.. 30న ట్రైలర్

    యంగ్ హీరో నితిన్, బ్యూటిఫుల్ కృతిశెట్టి జంటగా M.S రాజ శేఖర్ రెడ్డి ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా ‘మాచర్ల ధమ్కీ’ అనే ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో నితిన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. కాగా ఈ మూవీ ట్రైలర్‌ను ఈనెల 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఆ గ్లింప్స్‌లో తెలిపింది.

    కూల్ కూల్ ర‌కుల్.. లేటెస్ట్ ఫోటోస్ వైర‌ల్

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం వ‌రుస బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా మారింది. బాలీవుడ్ ట్రెండ్‌కు త‌గిన‌ట్లుగా హాట్‌ఫోటోషూట్‌ల‌తో సోష‌ల్‌మీడియాలో ర‌చ్చ చేస్తుంది. ఆమె ఇటీవ‌ల హిందీలో ర‌న్‌వే 34 మూవీకి మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం చ‌త్రివాలి, థ్యాంక్ గాడ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి సినిమాల‌తో బిజీగా ఉంది. దీనితో పాటు రెండు తెలుగు సినిమాల్లో న‌టించేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. Courtesy Instagram: Rakul Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

    హీరోలు తప్ప ఎవరూ ఆనందంగా లేరు

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు తప్ప ఎవరూ ఆనందంగా లేరని తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ ముత్యాల రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు లెక్కలు, టికెట్ల రేట్లు పెంచుతూ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని తెలిపారు. తప్పులు లెక్కల కారణంగా హీరోలు ఇష్టారీతిన రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నష్టపోతున్నారని హీరోలు మాత్రమే లాభ పడుతున్నారని ఆరోపించారు. Telugu Film Chamber of Commerce Secretary Mutyala Ramesh : Only Hero’s are happy with their high remunerations and … Read more

    లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న మాళ‌విక‌

    సినిమాల కంటే సోష‌ల్‌మీడియాలో హాట్ ఫోటోషూట్‌లో మాళ‌విక మోహ‌న‌న్ ఎక్కువ ఫేమ‌స్‌. సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్ప‌టిక‌ప్పుడూ లేటెస్ట్ ఫోటోల‌ను పోస్ట్‌చేస్తూ ఫాలోవ‌ర్స్ సంఖ్య పెంచుకుంటుంది. ఆమె ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో న‌టించిన మాస్ట‌ర్ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ధ‌నుష్‌తో చేసిన మార‌న్ సినిమాకు డిజాస్ట‌ర్‌గా నిలిచింది. త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌ర‌కొండ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. మారుతీ-ప్ర‌భాస్ మూవీలో కూడా ఈ భామ‌నే హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. Courtesy Instagram: Malavika Mohanan … Read more

    హ్యాపీ బ‌ర్త్‌డే యంగ్ హీరో ఆకాశ్ పూరీ

    నేడు యంగ్ హీరో ఆకాశ్ పూరీ బ‌ర్త్‌డే. ఆకాశ్ పూరీ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు. బుజ్జిగాడు, గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ప‌లు సినిమాల్లో బాల‌న‌టుడిగా చేశాడు. చిన్న‌ప్ప‌టినుంచే న‌ట‌న మొద‌లుపెట్టిన‌ ఆకాశ్‌కు అప్ప‌టినుంచే సినిమాల‌పై ఆస‌క్తి పెరిగింది. దీంతో తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో మెహ‌బూబూ సినిమాతో హీరోగా మారాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన రొమాంటిక్‌, చోర్ బ‌జార్ సినిమాలు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. కానీ న‌టుడిగా ఒక్కో సినిమాకు ఆకాశ్ ప‌రిణ‌తి చెందుతున్న విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇప్పుడే కెరీర్ మొద‌లుపెట్టిన ఈ యంగ్‌హీరో … Read more

    ‘సీతారామం’ ట్రైల‌ర్ రిలీజ్

    దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘సీతా రామం’ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాలో అఫ్రీన్ పాత్ర‌లో ర‌ష్మిక‌, బాలాజీగా త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌నున్నారు. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ సీతామ‌హాల‌క్ష్మీకి రాసిన ఉత్త‌రాన్ని ఆమెకు చేర్చేందుకు వాళ్లిద్ద‌రూ సాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా సాగిపోతున్న ఈ క‌థ‌లో అఫ్రిన్ ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. న‌టుడు సుమంత్ ఈ సినిమాలో బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌ పాత్ర‌లో న‌టించారు. హ‌నురాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 5న … Read more

    తీస్మార్ ఖాన్ నుంచి ‘సమయానికే’ సాంగ్ విడుదల

    ఆది సాయి కుమార్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా కళ్యాణ్‌జి గోగన ‘తీస్మార్ ఖాన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నుంచి ‘సమయానికే’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌లో ఆది, పాయల్ చేసిన రొమాన్స్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా.. ఇప్పుడు విడుదలైన సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. కాగా ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

    ఇందిరాగాంది అచ్చం కంగ‌నా ర‌నౌత్‌లా న‌టించింది

    బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ప్ర‌స్తుతం ‘ఎమ‌ర్జెన్సీ’ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. కంగ‌నా ఇందిరా పాత్ర‌లో న‌టిస్తూ..స్వీయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంది. అయితే ఆమె రిలీజ్ చేసిన టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌లో కంగ‌నా అచ్చం ఇందిరాగాంధీలాగానే క‌నిపించ‌డం అంద‌రినీ ఆశ్ఛ‌ర్య‌ప‌రిచింది. ఈ పాత్ర‌కు ఆమె ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యిందంటూ చెప్తున్నారు. అయితే తాజాగా సంచ‌ల‌న డైరెక్ట‌ర్ ఆర్‌జీవీ దీనిపై ట్వీట్ చేశాడు. 1984లో ఇందిరాగాంధీ ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూను షేర్ చేస్తూ..మీరు … Read more

    ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ టైటిల్ ట్రాక్ విడుద‌ల‌

    జై, అనంతిక జంట‌గా న‌టించ‌న ‘రాజ‌మండ్రి రోజ్‌మిల్క్’ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించ‌గా ఈ పాట‌ను అనురాగ్ కుల‌క‌ర్ణి ఆల‌పించాడు. చంద్ర‌బోస్ లిరిక్స్ అందించాడు. వెన్నెల కిశోర్, ప్ర‌వీణ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఇన్‌ట్రోప్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాని బండిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.