సినిమాల కంటే సోషల్‌మీడియాలో హాట్ ఫోటోషూట్‌లో మాళవిక మోహనన్ ఎక్కువ ఫేమస్. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడూ లేటెస్ట్ ఫోటోలను పోస్ట్‌చేస్తూ ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంటుంది. ఆమె దళపతి విజయ్‌తో నటించిన మాస్టర్ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ధనుష్‌తో చేసిన మారన్ సినిమాకు డిజాస్టర్‌గా నిలిచింది. తర్వాత విజయ్ దేవరరకొండ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మారుతీ-ప్రభాస్ మూవీలో కూడా ఈ భామనే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
-
Courtesy Instagram: Malavika Mohanan -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram: -
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్