• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోలు తప్ప ఎవరూ ఆనందంగా లేరు

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు తప్ప ఎవరూ ఆనందంగా లేరని తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ ముత్యాల రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు లెక్కలు, టికెట్ల రేట్లు పెంచుతూ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని తెలిపారు. తప్పులు లెక్కల కారణంగా హీరోలు ఇష్టారీతిన రెమ్యూనరేషన్లు పెంచేస్తున్నారని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా నష్టపోతున్నారని హీరోలు మాత్రమే లాభ పడుతున్నారని ఆరోపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv