• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సీతారామం’ ట్రైల‌ర్ రిలీజ్

    దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘సీతా రామం’ ట్రైల‌ర్ నేడు రిలీజ్ అయింది. ఈ సినిమాలో అఫ్రీన్ పాత్ర‌లో ర‌ష్మిక‌, బాలాజీగా త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌నున్నారు. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ సీతామ‌హాల‌క్ష్మీకి రాసిన ఉత్త‌రాన్ని ఆమెకు చేర్చేందుకు వాళ్లిద్ద‌రూ సాయ‌శ‌క్తుల ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా సాగిపోతున్న ఈ క‌థ‌లో అఫ్రిన్ ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. న‌టుడు సుమంత్ ఈ సినిమాలో బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ‌ పాత్ర‌లో న‌టించారు. హ‌నురాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఆగ‌స్ట్ 5న చిత్రం ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv