• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    వారికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ అన‌సూయ‌

    యాంక‌ర్ అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన మూవీ ద‌ర్జా. జులై 22న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. హైద‌రాబాద్ తాజ్ డెక్క‌న్‌లో నిన్న‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేదిక‌పై మాట్లాడిన అన‌సూయ ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు పాలుపంచుకోనందుకు న‌న్ను క్ష‌మించాల‌ని చిత్ర‌బృందాన్ని కోరింది. దానికి కార‌ణం ఏంటో నేను ఇప్ప‌టికే యూనిట్‌కు చెప్పాను. ఈ సినిమాకు మొద‌టినుంచి అండ‌గా నిలిచిన వెంక‌టేశ్‌, సురేశ్‌బాబు, బుచ్చిబాబు, అల్లు అర‌వింద్, రాఘ‌వేంద్ర‌రావుకు ధ‌న్యావాదాలు చెప్పింది. ఈ చిత్రంలో నేను భ‌య‌పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాను. కాబ‌ట్టి … Read more

    ఆకట్టుకుంటున్న ‘ఈరోజేదో కొత్తగా ఉంది’ సాంగ్

    మహేష్ దత్తా, శ్రీహరి ఉదయగిరి, సోని శ్రీవాస్తవ ప్రధాన పాత్రలో సుకు పూర్వాజ్ తెరకెక్కిస్తున్న మూవీ ‘మాటరాని మౌనమిది’. రుద్ర పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘ఈరోజేదో కొత్తగా ఉంది’ సాంగ్ విడుదలైంది. ప్రముఖ యాంకర్, యాక్టర్ ప్రదీప్ ఈ పాటను లాంచ్ చేశారు. అశీర్ లుకే మ్యూజిక్ అందించిన ఈ పాటను వినసొంపుగా ఉంది.

    సుష్మితా సేన్ :విశ్వసుందరి నుంచి లలిత్ మోదీ దాకా..

    ఒక సాధారణ బెంగాళీ కుటుంబంలో పుట్టి విశ్వసుందరిగా ఎంతోమంది మనసులు గెలుచుకున్న అందాల తార సుష్మితా సేన్. ఇటీవల ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తనతో డేటింగ్ లో ఉన్నానని ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 1975 నవంబర్ 19న హైదరాబాద్ లో జన్మించిన ఈ సుందరి అందం, అభినయంతోనే కాదు వ్యక్తిత్వం, భావజాలంతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు మీకోసం. వృత్తి జీవితం 1994లో ఫెమీనా మిస్ ఇండియా ఇండియా యూనివర్స్ కిరీటం … Read more

    ఒకే సెలూన్‌లో ప్ర‌త్యక్ష‌మైన సిద్ధార్థ్‌-అతిథిరావు హైద‌రీ..వైర‌ల్ వీడియో

    సిద్ధార్థ్, అతిథిరావు హైద‌రీ ఇద్ద‌రు క‌లిసి ముంబ‌యి, బాంద్రాలోని ఒక సెలూన్‌లో క‌నిపించారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఒకే కారులో అక్క‌డినుంచి వెళ్లిపోయారు. మొద‌ట అతిథి అక్క‌డ ఉన్న కెమెరాల‌కు పోజులిచ్చి కారులో వెళ్లి కూర్చుంది. ఆ త‌ర్వాత‌ సిద్దార్త్ బ‌య‌ట‌కు వ‌చ్చి కెమెరామెన్లు పిలుస్తున్న‌ప్ప‌టికీ ఆగ‌కుండా వెళ్లి అదే కారులో ఎక్కి వెళ్లిపోయాడు. దీంతో వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నార‌ని తాజాగా గాసిప్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అతిథి, సిద్ధార్థ్ తెలుగులో మ‌హాస‌ముద్రం సినిమాలో క‌లిసి న‌టించారు. అప్ప‌టినుంచి వీరి స్నేహం కొన‌సాగుతుంద‌ని స‌మాచారం.

    రాజేంద్ర‌ప్ర‌సాద్ ‘అనుకోని ప్ర‌యాణం’ టీజ‌ర్ రిలీజ్

    నేడు న‌ట‌కిరీటీ రాజేంద్ర‌ప్రసాద్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు, రాజేంద్ర‌ప్ర‌సాద్ న‌టించిన కొత్త చిత్రం ‘అనుకోని ప్ర‌యాణం’ టీజ‌ర్‌ను రిలీజ్ చేశాడు. సీనియ‌ర్ న‌టి ప్రేమ‌, శుభ‌లేఖ సుధాక‌ర్, ర‌విబాబు త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌కపాత్ర‌ల్లో న‌టించారు. వెంక‌టేశ్ పెదిరెడ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డాక్ట‌ర్ జ‌గ‌న్మోహ‌న్ నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

    త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌పై ఘాటుగా స్పందించిన ర‌వితేజ‌

    ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో క‌లిసి ర‌వితేజ సినిమా విశేషాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా షూటింగ్ స‌మ‌యంలో మీకు నిర్మాత‌కు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏవో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి అది నిజ‌మేనా అని యాంక‌ర్ అడిగింది. దీనిపై స్పందించిన ర‌వితేజ ప‌నిపాట లేనివాళ్లు ఇష్టం వ‌చ్చిన‌వి వాళ్లు ఊహించుకొని రాస్తారు. నేను వాళ్ల‌ను ప‌ట్టించుకోను అలాంటి రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు న‌వ్వుకొని వ‌దిలేస్తాను అని … Read more

    స‌మంత‌ను ఎత్తుకున్న అక్ష‌య్‌కుమార్..కాఫీ విత్ క‌ర‌ణ్ క్రేజీ ఎపిసోడ్

    కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7 మూడో ఎపిసోడ్‌లో స‌మంత సంద‌డి చేయ‌నుంది. అక్ష‌య్ కుమార్‌తో క‌లిసి ఆమె ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. అయితే అక్ష‌య్‌కుమార్ స‌మంత‌ను ఎత్తుకొని లోప‌లికి తీసుకురావ‌డం హైలెట్‌గా నిలిచింది. ఒక నంబ‌ర్ వ‌న్ స్టార్‌ను నువ్వు ఎత్తుకున్నావు అంటూ క‌ర‌ణ్, అక్ష‌య్‌తో అన్నాడు. ఆ త‌ర్వాత సామ్ త‌న పెళ్లి, విడాకుల గురించి ఈ ఎపిసోడ్‌లో మాట్లాడిన‌ట్లు తెలుస్తుంది. నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌కు కార‌ణం ఏంటో దీంతో తెలిసిపోతుంద‌ని చాలామంది ఆశిస్తున్నారు. ఆ త‌ర్వాత అక్ష‌య్, సామ్ ఇద్ద‌రు … Read more

    ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్.. తగ్గేదేలే

    ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ ఫొటో.. అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. జులై మ్యాగజైన్ కవర్ పై అల్లు అర్జున్ ఫొటోను ప్రచురించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆ కవర్ ఫొటోను ట్విట్టర్, ఇన్ స్టాలో వైరల్ చేశారు. అల్లు అర్జున్ ఫాన్ ఇండియా స్టార్, బన్నీకి తిరుగు లేదు అంటూ కామెంట్స్ చేశారు. రకరకాల ఎమోజీలు పెడుతూ బాగా ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్,  ప్రభాస్ ఫ్యాన్స్ కు అసహనం కలిగించాయి. వెంటనే … Read more

    ‘కార్తికేయ 2’ టీమ్‌కు మ‌ధుర‌ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆహ్వానం

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టించిన ‘కార్తికేయ 2’ మూవీ టీమ్‌కు ఒక స‌ర్‌ప్రైజ్ ఆహ్వానం అందింది. మ‌ధుర‌లోని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహ‌కులు కార్తికేయ‌2 చిత్ర‌బృందాన్ని అక్క‌డికి ఆహ్వానించారు. మూవీలో కృష్ణుడి గురించి ఉన్న కాన్సెప్ట్ వాళ్ల‌కు బాగా న‌చ్చ‌డంతో ఈ ఆహ్వానాన్ని పంపిన‌ట్లు నిఖిల్ సోష‌ల్‌మీడియా ద్వారా తెలిపాడు. అక్క‌డే ఈరోజు అన్ని భాష‌ల టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అదేవిధంగా మూవీ కొత్త రిలీజ్ డేట్ గురించి కూడా అక్క‌డే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పాడు. కార్తికేయ‌2లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. చందుమొండేటి … Read more

    శ్రద్ధా దాస్ ఫన్నీ పిక్స్ హాట్ పిక్స్

    సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ తరచూ తన పిక్స్‌ను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తన హాట్ పిక్స్‌తో పాటు కొన్ని ఫన్నీ ఫోటోలను కూడా ఈ అమ్మడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కారులో నట్స్ తింటున్న పిక్స్‌ను పోస్ట్ చేసింది. అవి ఫన్నీగా ఉన్నాయి. దీంతో ఆమె గతంలో పోస్ట్ చేసిన ఫన్నీ పిక్స్‌తో పోలుస్తూ.. వాటిని గుర్తు చేసుకుంటూ ఆ పిక్స్‌పై తెగ లైకులు చేస్తున్నారు ఆమె అభిమానులు. శ్రద్ధా దాస్ … Read more