బాలీవుడ్ ఆఫర్లను వదులుకున్న తెలుగు స్టార్స్ వీళ్లే..
భారత్‌లో సినీ పరిశ్రమ అంటే మొదటగా బాలీవుడ్ ఇండ్రస్టీనే గుర్తుకొస్తుంది. అక్కడ రూపుదిద్దుకున్న సినిమాలు భారీస్థాయిలో దేశవ్యాప్తంగా రిలీజవుతాయి. అందుకే బాలీవుడ్‌లో నటీనటులకు మంచి గుర్తింపు దక్కుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా.. ఇతర సినీ పరిశ్రమల నుంచి కూడా చాలామంది బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కొంత మంది మన తెలుగు స్టార్స్‌కు మాత్రం ఆ సువర్ణవకాశం వచ్చినా వదులుకున్నారు. ఇంతకీ వారెవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే లెట్స్ రీడ్ దిస్.. 1.మహేష్ బాబు ఈ సూపర్ స్టార్‌కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ … Read more