ప్రభాస్, పూజా హెగ్డే జోడీగా నటించిన పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ అదిరిపోయిందంటూ ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. ఇదో క్లాసికల్ వండర్ అని చెబుతున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉందని చెబుతున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందట. ఇక వింటేజ్ లవ్ స్టోరీ అని చెప్పిన ఈ చిత్రంలో 1970ల నాటి యూరోప్ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడని టాక్. ఇక ప్రేరణగా పూజా హెగ్డే పర్ఫామెన్స్ పీక్స్ అని చెబుతున్నారు. బుట్టబొమ్మను ఇంత వరకూ అటువంటి పాత్రలో చూడలేదని అంటున్నారు.
ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే పాటల చిత్రీకరణ సూపర్ గా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అని రివ్యూలు పోస్ట్ చేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!