ఈ అందాల భామ కేరళలో జన్మించినప్పటికీ ముంబైలో పెరిగింది
టాలీవుడ్‌లో ఇప్పటి వరకు సినిమాలు తీయనప్పటికీ మాస్టర్, పేటా లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది
తొలినాళ్లలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లకు వర్క్ చేసింది
పట్టం పోలే అనే మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది
ఈమె నటించిన బియాండ్ ది క్లౌడ్స్ సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకొని ఆసియా విజన్ అవార్డు గెలుపొందింది
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ రోజూ ఆకట్టుకునే పోస్టులు చేస్తూ అభిమానుల మనసు దోచుకుంటుంది
ఈమె ధనుష్ సరసన నటించిన మారన్ సినిమా త్వరలో రిలీజ్‌కానుంది
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్