• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం

    కమెడియన్‌ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం.  తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్‌ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం. చిత్రబృందం నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, రచ్చ రవి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, … Read more

    REVIEW: కోనసీమ థగ్స్‌

    దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్‌ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్‌’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్‌ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి  ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం. చిత్రబృందం: దర్శకత్వం: బృందా గోపాల్‌ సంగీతం: సామ్‌ CS నటీనటులు: హ్రిదు హరూన్‌, అనస్వర రాజన్‌, బాబీ … Read more

    హంట్‌ సినిమాతో సుధీర్‌ బాబు హిట్ కొట్టాడా?

    విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే సుధీర్‌ బాబు ఈ సారి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంట్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబుకి విజయం దక్కిందా ? ఈ చిత్రంతో హిట్ ట్రాక్‌ ఎక్కాడో లేదో చూద్దాం.  కథ మలయాళ చిత్రం ముంబయి పోలీస్‌ రీమేక్ ఇది. గతం మర్చిపోయిన పోలీస్ అధికారి, తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక కేసును ఎలా చేధిస్తాడనేది కథ. ఇందులో భరత్, శ్రీకాంత్‌ల పాత్ర ఏమిటి ? సుదీర్ బాబు ఎందుకు గతం మర్చిపోయాడు … Read more

    ‘Like Share and Subscribe’ Movie Review: యూట్యూబర్ల చిత్రాన్ని ప్రేక్షకుడు లైక్ చేశాడా..?

    ఫరియా అబ్దుల్లా, సంతోష్ శోభన్ జంటగా నటించిన ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్‌‌ ఆకట్టుకోవడంతో సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి. పైగా కామెడీ సినిమాల దర్శకుడిగా పేరున్న మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయడంతో కొంత హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి? విప్లవ్(సంతోష్ శోభన్) ఓ యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం, అన్వేషించడం విప్లవ్ అలవాటు. తన ఛానల్‌ని మెరుగు … Read more

    REVIEW: ‘సర్దార్‌’ పాత కథ కొత్తగా..!

    స్పై థ్రిల్లర్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. 80’s నుంచి చూస్తూనే ఉన్నారు. స్పై థ్రిల్లర్‌ సినిమాల్లో కథ కన్నా కథనం కీలక పాత్ర పోషిస్తుంది. మరి ‘అభిమన్యుడు’ లాంటి థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు PS మిత్రన్‌ మరోసారి ఆకట్టుకున్నాడా? కార్తీ మరోసారి తన నటనతో అలరించాడా? చూద్దాం. కథ: కథ అంత కొత్తదేం కాదు. ‘సర్దార్‌’( కార్తీ) ఓ పేరుమోసిన గూఢచారి. అతడికి అసాధ్యమైన మిషన్ అంటూ ఏదీ ఉండదు. అలాంటి ఓ గూఢచారిపై ఓ సంఘటన కారణంగా … Read more

    REVIEW: “ఓరి దేవుడా” ఆకట్టుకుందా?

    తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కిన సినిమా “ఓరి దేవుడా” తమిళ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్‌, మిథిలా పాల్కర్ లీడ్‌ రోల్స్‌లో నటించారు.  తొలుత సినిమాకు “హే భగవాన్‌” అనే టైటిల్‌ అనుకున్నా, విశ్వక్‌ సేన్‌ గత సినిమాలు పాగల్‌, హిట్‌ ఇలా ఇంగ్లీష్‌ హిందీ పేర్లు ఉండటంతో ఈ సినిమా టైటిల్‌ పక్కా తెలుగులో ఉండాలని మేకర్స్‌ ఈ పేరు పెట్టారు. అయితే తమిళ సూపర్‌హిట్‌గా నిలిచిన “ఓ మై కడవులే” … Read more

    Ginna Movie Full Review: మంచువారి అబ్బాయిని ఈ సినిమా గట్టెక్కించిందా?

    కెరీర్ ఆరంభంలో విజయాలే దక్కినా.. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో మంచు విష్ణు. తాజాగా ఈ నటుడు ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. శ్రీను వైట్ల శిష్యుడు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందా? విష్ణు మళ్లీ హిట్ కొట్టాడా? అనే అంశాలను ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? వ్యాపారిగా ‘జిన్నా’(విష్ణు) జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. … Read more

    Krishna Vrinda Vihari Review

    నేడు( సెప్టెబంర్ 23) ప్రపంచ వ్యాప్తంగా కృష్ణవ్రింద విహారి మూవీ థియేటర్లలో విడుదలైంది. లక్ష్యతో ఫ్లాప్ అందుకున్న నాగశౌర్య హిట్ కొట్టాడా? కొత్త హీరోయిన్ షెర్లీ నటన ఎలా ఉంది? డైరెక్టర్ అనీష్ కృష్ణ తన కథనంతో ప్రేక్షకులను మెప్పించాడో లేదో ఓసారి సమీక్షిద్దాం. సమీక్ష: కృష్ణవ్రింద విహారి మూవీ దాదాపు హీరో నాని నటించిన అంటే సుందరానికీ సినిమా మాదిరిగానే ఉంది. కానీ సినిమా కథనాన్ని నిర్వహించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌లో కామెడీతో సినిమా నడిస్తే.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ సన్నివేశాలతో కొనసాగింది. సత్య … Read more

    REVIEW: లైఫ్‌ ఆఫ్‌ ముత్తు

    గౌతమ్ మీనన్‌ దర్శకుడిగా శింభుతో మరోసారి జతకట్టిన తీసుకొచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’. ‘వెందు తానిందాదు కాదు’ తమిళ సినిమా తెలుగు వెర్షన్‌గా ఇవాళ థియేటర్లో విడుదలైంది. గౌతమ్‌ మీనన్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఆయన కమ్‌బ్యాక్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి లైఫ్‌ ఆఫ్ ముత్తుతో గౌతమ్‌ మీనన్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడా..చూద్దాం.. ముత్తు కథేంటి? ఓ మారుమూల ప్రాంతంలో తల్లి, సొదరితో కలిసి నివసించే ఓ కుర్రాడు జీవితంలో ముందుకు సాగాలనే లక్ష్యంతో … Read more

    Review: శాకిని డాకిని మూవీ ప్రేక్షకులను మెప్పించిందా..?

    కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ని తెలుగులో ‘శాకిని డాకిని’గా తీసుకొచ్చాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. ఈ సినిమాకి విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ, దూకుడైన ప్రమోషన్లతో ఈ మూవీపై అంచనాలను పెంచేసింది చిత్రబృందం. శుక్రవారం(Sep 16) ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ సినిమా వెండితెరపై నిలబడిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? ఇద్దరి వ్యక్తుల మధ్య శత్రుత్వం.. స్నేహంగా మారితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్నేహ బంధం.. ఒక బలమైన కారణం వల్ల ఏర్పడితే అది అత్యద్భుతంగా … Read more