Aham Reboot OTT Review: సినిమా మెుత్తం సుమంత్ పాత్ర ఒక్కటే.. ‘అహం రీబూట్’ ప్రయోగం ఫలించిందా?
నటీనటులు : సుమంత్ రచన, దర్శకత్వం : ప్రశాంత్ సాగర్ అట్లూరి సంగీతం : శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ : వరుణ్ అంకర్ల ఎడిటింగ్ : మురళి కృష్ణ మన్యం విజువల్ ఎఫెక్ట్స్ : శశ్వత్ కౌరవ్ నిర్మాతలు : రఘువీర్, సృజన్ ఓటీటీ వేదిక : ఆహా (Aha OTT) సుమంత్ హీరోగా ప్రశాంత్ సాగర్ అట్లూరి రూపొందించిన చిత్రం ‘అహం రీబూట్’ (Aham Reboot ott). రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీని … Read more