Purushothamudu Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్ ఫస్ట్ ఫిల్మ్ ఆకట్టుకుందా!
నటీనటులు: రాజ్ తరుణ్, హాసిని, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ తదితరులు రచన, దర్శకత్వం: రామ్ భీమన సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: పీజీ విందా ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్ నిర్మాత: డాక్టర్ రమేశ్ తేజవత్, ప్రకాశ్ తేజవత్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అటు సినీ, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులను ఫేస్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు నటించిన లేటేస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu Movie review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ భీమన (Ram Bhimana) దర్శకత్వంలో … Read more