తెలంగాణ భవన్‌లో సంబరాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలంగాణ భవన్‌లో సంబరాలు

    తెలంగాణ భవన్‌లో సంబరాలు

    November 6, 2022

    Screengrab Twitter:@revathitweets

    TS: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు దిశగా పయనిస్తోంది. ఇప్పటివరకు 12 రౌండ్లు ముగియగా టీఆర్ఎస్ మెజారిటీతో దూసుకెళ్తోంది. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్దకు టీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుంటున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతరం కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version