‘ధీంతననా’ ఫుల్ సాంగ్ విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ధీంతననా’ ఫుల్ సాంగ్ విడుదల

    ‘ధీంతననా’ ఫుల్ సాంగ్ విడుదల

    October 10, 2022

    అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఊర్వశివో రాక్షశివో’. తాజాగా ఈ మూవీ నుంచి ‘ధీంతననా’ అంటూ సాగే లిరికల్ ఫుల్ సాంగ్ విడుదలైంది. వినసొంపుగా ఉన్నా ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించగా.. అచ్చు రాజమణి సంగీతం అందించాడు. నవంబర్ 4వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని, ఎం.విజయ్ నిర్మిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version