హద్దులు చెరిపేసిన దిశా పటానీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హద్దులు చెరిపేసిన దిశా పటానీ

    హద్దులు చెరిపేసిన దిశా పటానీ

    February 23, 2023

    బాలీవుడ్ హాట్‌ హీరోయిన్ దిశా పటానీ గ్లామర్‌ డోస్‌ అంతకంతకూ పెంచుతోంది. హాట్ ఫొటోస్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది ఈ అమ్మడు. ఇప్పుడు బాత్‌రూమ్‌లో దిగిన ఫొటోను షేర్ చేసి కుర్రకారు మతిపోగొడుతోంది. బికినీలో దిగిన పిక్‌ వైరల్ అయ్యింది. గ్లామర్‌ హద్దులు చెరిపేస్తూ వరుసగా పెడుతున్న ఫోటోలు యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం యోధ చిత్రంతో పాటు ప్రభాస్ సరసన ప్రాజెక్ట్‌ కేలోనూ నటిస్తోంది పొడుగుకాళ్ల సుందరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version