మాజీ కిక్ బాక్సర్‌ అరెస్ట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ కిక్ బాక్సర్‌ అరెస్ట్

    మాజీ కిక్ బాక్సర్‌ అరెస్ట్

    December 30, 2022
    in News, World

    Courtesy Twitter:benknew

    [VIDEO](url): మాజీ కిక్ బాక్సర్‌ ఆండ్రూ టేట్‌ను రొమానియాలో పోలీసులు అరెస్ట్ చేశారు. మానవ అక్రమ రవాణా, రేప్‌, కొంతమందితో కలిసి నేరాలకు పాల్పడుతున్న కేసులో విచారణ జరుగుతోంది..బుచెస్టర్‌లోని టేట్‌ ఇంటిపై దాడి చేసి అతని సోదరుడు సహా మరో నలుగురు రొమానియన్లను కూడా స్టేషన్‌కు తరలించారు. వీరు మహిళలను రిక్రూట్‌ చేసుకొని వారు నగ్న చిత్రాలు తీయాల్సిందిగా బలవంతపెడుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి కత్తులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version