హ్యాపీ బర్త్ డే వరుణ్ సందేశ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హ్యాపీ బర్త్ డే వరుణ్ సందేశ్

    హ్యాపీ బర్త్ డే వరుణ్ సందేశ్

    July 22, 2022
    in Uncategorized

    Courtesy Instagram:

    హ్యాపీడేస్ సినిమాతో ఆహా అనిపించి, కొత్త బంగారు లోకం సినిమాతో ప్రేమలో కొత్తదనాన్ని చూపించాడు హీరో వరుణ్ సందేశ్. 1989 జులై 21వ తేదీన ఒడిశాలో జన్మించిన వరుణ్ సందేశ్.. సోలోగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాకపోవడంతో.. సినిమాలు మానేసి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బిగ్‌బాస్ షోతో అందరినీ మెప్పిన ఈ యువ హీరో.. ఇటీవలే ఇందువదన అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. వరుణ్ సందేశ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి హిట్ సినిమాలు చేసి, తన జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటూ షార్ట్ న్యూస్ యాప్ YouSay తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version