సినిమాల్లో అది కామన్‌: జాన్వీ కపూర్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సినిమాల్లో అది కామన్‌: జాన్వీ కపూర్‌

    సినిమాల్లో అది కామన్‌: జాన్వీ కపూర్‌

    December 30, 2022

    అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్‌ ఇప్పటికే నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. త్వరలో తెలుగులోనూ తెరంగేట్రం చేయబోతోందనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరో హీరోయిన్ల మధ్య వయసు వ్యత్యాసం గురించి మాట్లాడుతూ..జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ మా అమ్మకు 13 ఏళ్లు ఉన్నపుడు నటించిన హీరో కుమారుడి సరసన 21 ఏళ్ల వయసులో నటించింది’ సినిమాల్లో ఇవి సహజం. కళకు వయసుతో సంబంధం లేదని అభిప్రాయపడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version