జై భీం చూసి కన్నీళ్లు పెట్టిన చైనా యువతి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జై భీం చూసి కన్నీళ్లు పెట్టిన చైనా యువతి

    జై భీం చూసి కన్నీళ్లు పెట్టిన చైనా యువతి

    August 20, 2022

    Courtesy Twitter:

    చైనాలోని జరుగుతున్న బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జై భీం మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హీరో సూర్య, ఇతర నటుల నటనకు ఫిదా అవుతున్నారు. థియేటర్లలో జై భీం చూస్తూ చాలా మంది చైనీయులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ వీడియో చూసేందుకు WATCH ON TWITTER బటన్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version