రాజస్తాన్ మైనార్టీశాఖ మంత్రి సలేహ్ మహమ్మద్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న [వీడియో](url) రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి, సదరు యువతి ఇద్దరూ లో దుస్తుల్లో ఉండి వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. కాగా దీనిపై ప్రతిపక్ష బీజేపీ స్పందించింది. మంత్రివర్గం నుంచి మంత్రి సలేహ్ మహమ్మద్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని బీజేపీ సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయా డిమాండ్ చేశారు.
మంత్రి బూతు వీడియో.. యువతితో అసభ్యకరంగా

Courtesy Twitter: Prof. Rakesh Goswami