ఓరి వారి నీది గాదురా పోరి అంటున్న నాని
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓరి వారి నీది గాదురా పోరి అంటున్న నాని

    ఓరి వారి నీది గాదురా పోరి అంటున్న నాని

    February 13, 2023

    Screengrab Twitter:actornani

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రం నుంచి మరో పాట విడుదల అయ్యింది. ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాలోని బ్రేకప్ సాంగ్‌ను విడుదల చేసింది. ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసెయ్ అంటూ సాగే ఈ విరహా గీతాన్ని శ్రీమణి రచించగా సంతోష్ నారాయణ్ అద్భుతంగా ఆలపించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. దసరా చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ కథనాయికగా నటిస్తుంది. మార్చి 30న సినిమా విడుదల అవుతుంది.

    https://youtube.com/watch?v=2xeclPw5YBA%26t%3D128s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version