‘ప్రజా విజయభేరి దగ్గర్లోనే ఉంది’
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘ప్రజా విజయభేరి దగ్గర్లోనే ఉంది’

  ‘ప్రజా విజయభేరి దగ్గర్లోనే ఉంది’

  October 26, 2023

  Courtesy Twitter:

  AP: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ పర్యటనకు దర్శక నిర్మాతలు రాఘవేంద్రరావు, అశ్వినీదత్ సంఘీభావం తెలిపారు. ఈ యాత్రకు వస్తోన్న స్పందన చూస్తుంటే నిజంగానే నిజం గెలుస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. ప్రజా విజయభేరి మోగించే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. చంద్రబాబు అరెస్టుపై వెల్లువెత్తుతున్న వ్యతిరేక జ్వాలలు వైకాపా సర్కార్‌ను కూకటి వేళ్లతో దహించక మానవన్నారు. ఈ యాత్ర చంద్రబాబు రేపటి విజయానికి హృదయపూర్వక ఆహ్వానం అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version