త్వ‌ర‌లోనే షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తాం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • త్వ‌ర‌లోనే షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తాం

    త్వ‌ర‌లోనే షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తాం

    August 4, 2022

    screengrab youtube

    సినిమా షూటింగ్‌ల బంద్ నేప‌థ్యంలో నేడు ఫిల్మ్‌ఛాంబ‌ర్ స‌భ్యులు మ‌రోసారి భేటి అయ్యారు. ఆ త‌ర్వాత మీడియతో మాట్లాడారు. చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నాలుగు క‌మిటీల‌ను ఏర్పాటు చేశాం. ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, నిర్మాణ వ్య‌యాలు, కార్మికుల వేత‌నాల‌పై క‌మిటీలు లోతుగా విశ్లేషిస్తున్నాయి అని తెలిపారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం షూటింగ్‌ల‌ను ఆపేశాం. మా నిర్మాతల‌ మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవ‌ని సి.క‌ళ్యాణ్ తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. నాకు వ్య‌క్తిగ‌త అజెండాలేమీ లేవు. షూటింగ్‌లు ఎక్కువ కాలం ఆపే ఉద్దేశం లేదు. అంద‌రూ నాపై బాధ్య‌త పెట్టారు కాబ‌ట్టి త‌గిన ప‌రిష్కారం దిశ‌గా ఆలోచిస్తున్నామ‌ని చెప్పాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version