ముద్దుల వర్షం కురిపించిన స్టార్ హీరోయిన్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ముద్దుల వర్షం కురిపించిన స్టార్ హీరోయిన్

  ముద్దుల వర్షం కురిపించిన స్టార్ హీరోయిన్

  March 12, 2023

  [VIDEO:](url) స్టార్ హీరోయిన్‌ శృతి హాసన్‌ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. తన బాయ్‌ ఫ్రెండ్‌ శాంతను హజారికాపై ముద్దుల వర్షం కురిపిస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయటాన్ని తప్పు పడుతున్నారు. “ శాంతను తిరిగి ఇంటికి వచ్చేశాడు. అతను నా జీవితంలోకి వచ్చాక శాశ్వతంగా మార్చేశాడు” అంటూ ముద్దులు పెడుతున్న వీడియో పెట్టారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version