నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు గణేష్ హీరోగా తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ సినిమా ట్రైలర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ట్రైలర్ రిలీజైన రెండు రోజులకే యూట్యూబ్‌లో 2 మిలియన్ల వ్యూస్‌కు చేరువలో నిలిచింది. క్యూట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమాలో బెల్లంకొండ గణేష్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ నటించింది. ఈ సినిమాకు లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
ట్రెండింగ్‌లో ‘స్వాతిముత్యం’ ట్రైలర్
