• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

  సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో.. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు … Read more

  చైతన్య సినిమానే నాకు స్ఫూర్తి: కానిస్టేబుల్

  [VIDEO:](url) చైతూ నటించిన తడాఖా సినిమాతో స్ఫూర్తి పొందినట్లు ఓ కానిస్టేబుల్‌ హీరో నాగచైతన్యకు తెలిపాడు. కస్టడీ చిత్రం ప్రమోషన్లలో భాగంగా అక్కినేని వారసుడు పోలీసులతో ఇంటరాక్ట్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో తనకు జరిగిన విషయాన్ని కానిస్టేబుల్ పంచుకున్నాడు. “ నాకు యాక్సిడెంట్ అయ్యింది. మాట పోయింది. ఆ సమయంలో తడాఖా సినిమా చూశాను. అందులో సునీల్‌ గాయపడి మళ్లీ తిరిగివస్తాడు. తడాఖా చిత్రం స్పూర్తితోనే నేను మళ్లీ మాట్లాడుతున్నాను. డ్యూటీ చేస్తున్నాను” అన్నాడు. A brave police officer gets inspired from … Read more

  నాగ చైతన్య కస్టడీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌

  విభిన్న చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు, నాగ చైతన్య కాంబోలో తెరకెక్కిన కస్టడీ చిత్రం నుంచి ఫస్ట్‌ సింగిల్ విడుదలయ్యింది. హెడ్‌ అప్‌ హై అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటుది. కానిస్టేబుల్ పాత్రలో చైతు నటిస్తుండగా… కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, బీజీఎం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మే 12న సినిమాను విడుదల చేయనున్నారు.

  ఐ లవ్ నాగ చైతన్య: దివ్యాంక కౌశిక్‌

  సమంతతో విడిపోయిన తర్వాత హీరో నాగ చైతన్యకు సంబంధించి ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. చైతూ మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తో డేట్‌లో ఉన్నాడని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ ఐ లవ్ నాగ చైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ ఉంది. కానీ, మేము పెళ్లి చేసుకుంటామన్న వార్తల్లో నిజం లేదు. తను నాకు అవకాశాలు ఇప్పించాడనేది కూడా నిజం కాదు” అన్నారు. Screengrab … Read more

  హాట్ అన‌గానే నాగ‌చైత‌న్య‌కు ఆమె గుర్తొస్తుంద‌ట‌

  నాగ‌చైత‌న్య‌, రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన మూవీ ‘థ్యాంక్యూ’ జులై 22న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టింది. తాజాగా నాగచైత‌న్య‌, రాశిఖ‌న్నా క‌లిసి 5 సెకండ్స్ రూల్ గేమ్ ఆడారు. అంటే అడిగిన ప్ర‌శ్న‌కు 5 సెకండ్ల‌లోనే స‌మాధానం చెప్పాలి. హాట్ అనే పేరు విన‌గానే గుర్తుచ్చే పేరు ఆంజెలినా జోలీ అని నాగ‌చైత‌న్య చెప్పాడు. ఇంకా రాశి, చై ఎలాంటి ఫ‌న్నీ ఆన్స‌ర్స్ చెప్పారో ఈ వీడియో చూసి తెలుసుకోండి. థ్యాంక్యూ మూవీకి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. … Read more

  ‘థ్యాంక్యూ’ మూవీ మ‌రో రెండు వారాలు వాయిదా

  నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న ‘థ్యాంక్యూ’ మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయ‌దాప‌డింది. సినిమా జులై 8న రిలీజ్ కావాల్సి ఉండ‌గా జులై 22కి వాయిదా వేసిన‌ట్లు నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించాడు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మిగిలిపోవ‌డం, ట్రైల‌ర్‌, మూడు పాట‌లు విడుద‌ల‌ చేయాల్సి ఉన్న కార‌ణంగా సినిమాను మ‌రో రెండు వారాలు వాయిదా వేసిన‌ట్లు పేర్కొన్నాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని ఆల‌స్య‌మైన‌ప్ప‌టికీ త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌లో చూసిన‌ప్పుడు ఎంజాయ్ చేస్తార‌ని వెల్ల‌డించాడు. థ్యాంక్యూలో రాశిఖ‌న్నా మెయిన్ హీరోయిన్‌గ న‌టిస్తుండ‌గా..మాళ‌వికా న‌యార్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో … Read more