• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హాట్ అన‌గానే నాగ‌చైత‌న్య‌కు ఆమె గుర్తొస్తుంద‌ట‌

  నాగ‌చైత‌న్య‌, రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన మూవీ ‘థ్యాంక్యూ’ జులై 22న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టింది. తాజాగా నాగచైత‌న్య‌, రాశిఖ‌న్నా క‌లిసి 5 సెకండ్స్ రూల్ గేమ్ ఆడారు. అంటే అడిగిన ప్ర‌శ్న‌కు 5 సెకండ్ల‌లోనే స‌మాధానం చెప్పాలి. హాట్ అనే పేరు విన‌గానే గుర్తుచ్చే పేరు ఆంజెలినా జోలీ అని నాగ‌చైత‌న్య చెప్పాడు. ఇంకా రాశి, చై ఎలాంటి ఫ‌న్నీ ఆన్స‌ర్స్ చెప్పారో ఈ వీడియో చూసి తెలుసుకోండి. థ్యాంక్యూ మూవీకి విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv