హాట్ అనగానే నాగచైతన్యకు ఆమె గుర్తొస్తుందట
నాగచైతన్య, రాశి ఖన్నా జంటగా నటించిన మూవీ ‘థ్యాంక్యూ’ జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. తాజాగా నాగచైతన్య, రాశిఖన్నా కలిసి 5 సెకండ్స్ రూల్ గేమ్ ఆడారు. అంటే అడిగిన ప్రశ్నకు 5 సెకండ్లలోనే సమాధానం చెప్పాలి. హాట్ అనే పేరు వినగానే గుర్తుచ్చే పేరు ఆంజెలినా జోలీ అని నాగచైతన్య చెప్పాడు. ఇంకా రాశి, చై ఎలాంటి ఫన్నీ ఆన్సర్స్ చెప్పారో ఈ వీడియో చూసి తెలుసుకోండి. థ్యాంక్యూ మూవీకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించాడు. … Read more
ఒకే నెలలో రెండు సినిమాలతో వస్తున్న రాశిఖన్నా
రాశిఖన్నా ఈమధ్యకాలంలో గ్లామర్ డోసు కాస్త పెంచింది. లేటెస్ట్ హాట్ ఫోటోషూట్లతో ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఆమె నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కానున్నాయి. గోపిచంద్‌తో నటించిన పక్కా కమర్షియల్ మూవీ జులై 1న రిలీజ్ కానుంది. మరోవైపు నాగచైతన్యతో కలిసి నటించిన థ్యాంక్యూ మూవీతో జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు సినిమాలు హిట్ కొడితే అమ్మడికి తెలుగులో మళ్లీ భారీ క్రేజ్ రావడం ఖాయం. రెండింటిలో ఒక్కటైనా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది. Courtesy Instagram: raashi … Read more
నాగచైతన్య ‘థ్యాంక్యూ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
నాగచైతన్య హీరోగా నటిస్తున్న థ్యాంక్యూ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ మారో మారో రిలీజైంది. తమన్ మ్యూజిక్ అందించగా ఈ పాటను దీపు, పృధ్వీ చంద్ర కలిసి పాడారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. అవికా గోర్, మాళవికా నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు చిత్రాన్ని నిర్మిస్తుననారు. మూవీ జులై 8న థియేటర్లలో విడుదల కాబోతుంది.
రెడ్ డ్రెస్‌లో రాశి ఖన్నా హాట్ లుక్స్
రాశి ఖన్నా ప్రస్తుతం కెరీర్లో వేగం పెంచింది. ఇటీవల హిందీలో అజయ్ దేవగన్‌తో కలిసి ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. తర్వాత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ అండీ డీకే దర్శకత్వంలో ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో రాబోయే 41 ప్రాజెక్టులకు సంబంధించిన టైటిల్స్‌ను ప్రకటించింది. ఆ కార్యక్రమంలో రాశిఖన్నా రెడ్ కలర్ డ్రెస్‌లో గ్లామరస్‌గా కనిపించింది.
Raashi Khanna New Year Resolutions
మీరు కొత్త సంవత్సరంలో ఏవైనా రొజుల్యూషన్స్ పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నాను అని చెప్తోంది రాశిఖన్నా. మీరు అనుకున్నవన్నీ పాటిస్తారో లేదో తెలియదు కానీ..నేను పెట్టుకున్న రిజొల్యూషన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతానని చెప్తోంది. మరి ఇంతకీ ఈ బ్యూటీ 2022 లో తీసుకుంటున్న నిర్ణయాలేంటి.. ఏం చేయాలనుకుంటుంది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అవేంటంటే.. 1. లైఫ్‌లో ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అనుకోవాలి అని ఫిక్స్ అయిందీ బ్యూటీ. జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని అనుకుంటుంది. 2. పుస్తకాలు చదివితే … Read more